చూడవలసినవి: మలంపుర డ్యాం మరియు గార్డెన్ , స్నేక్ పార్క్,అక్వేరియం
వసతి : పాలక్కడ్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పాలక్కడ్ నుండి బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/rock-garden.html
ఇది కేరళ, పాలక్కడ్ జిల్లాలో కలదు. ఇది మలంపుర గార్డెన్ నుండి 2 కి.మీ దూరంలో కలదు. దక్షిణ భారత దేశంలోనే ఇలాంటిది మొదటిది. దీనియొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఉపయోగించిన వస్తువులు అన్నీ మనం మన ఇంట్లో వాడి, తీసిపడేసిన వస్తువులే. ఉదాహరణకు పగిలిన గాజులు, గాజుపలకలు , ప్లాస్టిక్ డబ్బాలు మరియు ఇతర పింగాణి వస్తువులు.
చూడవలసినవి: మలంపుర డ్యాం మరియు గార్డెన్ , స్నేక్ పార్క్,అక్వేరియం వసతి : పాలక్కడ్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పాలక్కడ్ నుండి బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/rock-garden.html
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
![]() ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
![]() పండ్ల ప్రదర్శన - 2013
![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() మొత్తం పేజీ వీక్షణలు
|