చూడవలసినవి: గుడి
వసతి : బెంగళూరు లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బెంగళూరు నుండి హోసూరు మరియు హోసూరు నుండి బాగలూరు కు బస్సులు కలవు. .
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/melchudapuram.html
ఇది కర్ణాటక తమిళనాడు సరిహద్దులో, బెంగళూరు అర్బన్ జిల్లాలో , బాగలూరు సమీపంలో మేల్ చూడాపూరం లో ఉన్నది. ఈ పురాతన ఏకాంబరీశ్వర ఆలయంలో మూల విగ్రహం శిథిలావస్తకు చేరుకుంది. ఈ ఆలయం చోళ రాజుల పాలనలో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాన్ని పూర్తిగా ఎర్రతివాచితో నిర్మించడంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇది ఊరి చివర ఉండడం వల్ల ఇక్కడ జనాలు అంతగా కనిపించరు .
చూడవలసినవి: గుడి వసతి : బెంగళూరు లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బెంగళూరు నుండి హోసూరు మరియు హోసూరు నుండి బాగలూరు కు బస్సులు కలవు. . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/melchudapuram.html
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|