చూడవలసినవి: టెన్ తిరుపతి
వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కోయంబత్తూర్ నుండి బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://www.thenthirumalai.com/
ఇది తమిళనాడు, కోయంబత్తూర్ జిల్లాలో కలదు. కోయంబత్తూర్ నుండి 50 కి. మీ (కోయంబత్తూర్ -కార్మడై - టెన్ తిరుపతి) దూరంలో కలదు. ఇది KG DENIM LIMITED వారి ఆధ్వర్యంలో కలదు. గుడిలోనికి మొబైల్స్, కెమేరాలు వేటిని అనుమతించరు. ఈ గుడిని చిన్న తిరుపతి అని అనవచ్చు. ఎందుకంటే తిరుపతిలో ఉండే స్వామి వారికి ఏవైతే కార్యక్రమాలు జరిపిస్తారో ఇక్కడ ఉండే స్వామి వారికి కూడా అలాంటి కార్యక్రమాలే జరిపిస్తారు. తిరుపతిలోని స్వామివారిని కన్నులారా దర్శించుకోలేని వారు ఇక్కడ ఉన్న స్వామి వారిని కన్నులారా దర్శించుకోవచ్చు. ఇక్కడి లడ్డు కూడ తిరుపతి లడ్డుకు ఏ మాత్రం తీసిపోదు.
చూడవలసినవి: టెన్ తిరుపతి వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూర్ నుండి బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://www.thenthirumalai.com/
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|