చూడవలసినవి: అగ్ని తీర్థం
వసతి : రామేశ్వరంలో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు.
అందుబాటు : రామేశ్వరం గుడి నుండి నడక ద్వారా చేరుకోవచ్చు.
ఇది తమిళనాడు, రామంతాపురం జిల్లాలో కలదు. ఇది రామేశ్వరంలోని రామనాథ స్వామి గుడి ముందుగా 100 మీటర్ల దూరంలో కలదు. రామేశ్వరం చేరుకున్న భక్తులు ముందుగా అగ్నితీర్థంలో స్నానమాచరించాలి. (అగ్ని తీర్థం అనగా గుడి ముందుగా ఉన్న సముద్రం). తరవాత గుడిలో ఉన్న 22 బావులలోని పవిత్ర జలాలతోని స్నానం చేసిన తరవాతనే స్వామి వారిని దర్శించుకోవాలి. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం.
చూడవలసినవి: అగ్ని తీర్థం వసతి : రామేశ్వరంలో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు. అందుబాటు : రామేశ్వరం గుడి నుండి నడక ద్వారా చేరుకోవచ్చు.
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|