చూడవలసినవి: ప్లానిటోరియం, బిర్లా మందిర్
వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/birla-planetarium.html
ఇది రాజస్తాన్, జైపూర్ పట్టణంలో కలదు. దీని సందర్శన మనకు ఒక ప్రత్యేక అనుభవాన్ని మిగిలుస్తుంది.ఆధునిక కంప్యూటరైజ్డ్ ప్రొజెక్షన్ వ్యవస్థ సహాయంతో దృశ్య ప్రదర్శన విద్యా విషయకంగా మరియు వినోదాత్మకంగా ఉంటుంది. ఇక్కడ ఇంటరాక్టివ్ సైన్స్ మ్యూజియం, గ్రంధాలయం, కంప్యూటర్ సెంటర్, సమాచార ప్రాసెసింగ్ మరియు ఎనిమిది పరిశోధన విభాగాలను గురించిన ప్రచార సెల్, ఒక ప్రాసెసింగ్ ప్లానిటోరియం మరియు ఒక ఆడిటోరియం ఉంది. ఇక్కడన ఉన్న ఆడిటోరియం దేశంలోనే అతి పెద్ద ఆడిటోరియంలలో ఒకటి. దీని సామర్ధ్యం 1,350 మంది.
చూడవలసినవి: ప్లానిటోరియం, బిర్లా మందిర్ వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/birla-planetarium.html
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|