చూడవలసినవి: గుగంతస్వామి టెంపుల్, భగవతి అమ్మన్ టెంపుల్, వాండరింగ్ మాంక్ ప్రదర్శన, మ్యూజియం , వాచ్ టవర్, గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం
వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : రైల్వే స్టేషన్ నుండి నడక ద్వారా చేరుకోవచ్చు.