చూడవలసినవి: మ్యూజియం
వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/albert-hall.html
ఇది రాజస్థాన్, జైపూర్ పట్టణంలో టాంక్ రోడ్ నందు రామ్ నివాస్ గార్డెన్ కి దగ్గరలో కలదు. ఇది 1863 లో ప్రిన్స్ ఆల్బర్ట్ చేత ప్రారంభించబడినది. ఇది సర్ స్వింటన్ జాకబ్ చేత డిజైన్ చేయబడినది. దీనిని 1887 లో పబ్లిక్ మ్యూజియంగా ప్రజల సందర్శనార్ధం తెరువబడినది. ఇది రాజస్తాన్ రాష్టంలోనే పురాతన మ్యూజియం. దీనినే గవర్నమెంట్ సెంట్రల్ మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఇందులో ఇక్కడి రాజుల వాడిన ఖడ్గాలు, దుస్తులు మరియు వస్తువులు భద్రపరచబడ్డాయి.
చూడవలసినవి: మ్యూజియం వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/albert-hall.html
0 Comments
|
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
![]() ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
![]() పండ్ల ప్రదర్శన - 2013
![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() మొత్తం పేజీ వీక్షణలు
|