చూడవలసినవి: జూ మరియు పార్కు
వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : గాంధీపురం నుండి 10 నిమిషాల నడక.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/voc-park.html
ఇది కోయంబత్తూర్, గాంధీపురం లో నెహ్రు స్టేడియం పక్కన ఉన్నది. ఈ పార్కుకు స్వాతంత్ర్య సమరయోధుడైన వి. ఓ . చిదంబరం గారి పేరు పెట్టబడినది. దీనిని కోయంబత్తూర్ మున్సిపాలిటీ వాళ్ళ నిర్వహణలో ఉన్నది. ఇక్కడ రకరకాల జంతువులను మరియు పక్షులను చూడవచ్చు. ఈ పార్క్ లో ఉన్న టాయ్ ట్రైన్ పిల్లలకు ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ ఉన్న పార్క్ లో హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ యొక్క నకలు ఉన్నది.
చూడవలసినవి: జూ మరియు పార్కు వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి 10 నిమిషాల నడక. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/voc-park.html
2 Comments
Srini
5/29/2013 07:08:41 pm
chala bagundi website...
Reply
Badri
5/30/2013 01:13:30 am
Thanks srini. Sure in the coming days you will find more places and information.
Reply
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|