చూడవలసినవి: రాముని పాదాలు, రామేశ్వర ద్వీపంలోని కొన్ని భాగాలు.
వసతి : రామేశ్వరంలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : రామేశ్వరం నుండి ఆటోలు లభించును.
ఇది తమిళనాడు, రామంతపురం జిల్లాలో కలదు. ఇది రామేశ్వరం నుండి 2.5 కి.మీ దూరములో కలదు. శ్రీ రాముని పాదములు ఈ గుడి యందు కలవు. ఇక్కడ రెండు అంతస్తుల దేవాలయం కలదు. పై నుండి చూస్తే రామేశ్వర పట్టణం, రామేశ్వరం ద్వీపంలోని కొన్ని భాగములు కనబడును. శ్రీ రామ చంద్రుడు రావణ సంహారం తర్వాత బ్రహ్మ హత్యా పాతకం పోవడానికి మార్గం ఆలోచించింది ఈ గంధమాధన పర్వతం మీదే.
చూడవలసినవి: రాముని పాదాలు, రామేశ్వర ద్వీపంలోని కొన్ని భాగాలు. వసతి : రామేశ్వరంలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : రామేశ్వరం నుండి ఆటోలు లభించును.
0 Comments
|
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|