మనకు పండ్లతో జ్యూస్ చేసుకోవడము లేదా వాటిని అలాగే తినడం తెలుసు. కాని పండ్లతో వివిధ రకాల ఆకృతులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. అందులో సీతాకోక చిలుక, డ్రాగన్ , పాము, కుందేలు, పెంగ్విన్ మొదలుగునవి.
చూడవలసినవి: పండ్ల ప్రదర్శన
వసతి : కూనూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/miscellaneous.html