చూడవలసినవి: కోట
వసతి : ఈ పట్టణంలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : ఈ పట్టణం హైదరాబాద్ - వరంగల్ హైవే ఫై ఉన్నది . ఇక్కడికి బస్సులో వెళ్ళడం చాలా సులభం.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/bhuvanagiri.html
ఇది భువనగిరి పట్టణంలో ఉంది. ఇది హైదరాబాద్ నుండి 51 కి.మీ దూరంలో ఉన్నది.భువనగిరి బస్సు స్టాండ్ వెనకాల ఈ కోట మనకు దర్శనమిస్తుంది. అక్కడినుండి 5 నిమిషాల నడకతో కోటను చేరుకోవచ్చు. ఎత్తయిన కొండపై నిర్మితమైనది . ఈ కోట 40 ఎకరాల విస్తీర్ణంలో కట్టబడి ఉన్నది. చాళుక్య వంశస్తుడైన త్రిభువనముల్లు విక్రమాదిత్యుడు ఈ కోట నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.
చూడవలసినవి: కోట వసతి : ఈ పట్టణంలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : ఈ పట్టణం హైదరాబాద్ - వరంగల్ హైవే ఫై ఉన్నది . ఇక్కడికి బస్సులో వెళ్ళడం చాలా సులభం. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/bhuvanagiri.html
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|