చూడవలసినవి: జైన్ మందిరం
వసతి : జైన్ మందిరంలో ఉండటానికి వసతి కలదు.
అందుబాటు : ఈ పట్టణం హైదరాబాద్ - వరంగల్ హైవే ఫై ఉన్నది . ఆలేర్ వరకు బస్సులో చేరుకోవచ్చు. ఆలేర్ నుండి కొలనుపాకకు ఆటోలు లభిస్తాయి.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/kolanupaka.html