చూడవలసినవి: సుబ్రమణ్యస్వామి టెంపుల్
వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కోయంబత్తూర్ నుండి బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/anuvavi.html
ఇది తమిళనాడు, కోయంబత్తూర్ జిల్లాలో, కోయంబత్తూర్ పట్టణం నుండి 20 కి.మీ దూరంలో కలదు. ఇక్కడ ఉన్న సుబ్రమణ్యస్వామి కొండ మీద కొలువై ఉన్నాడు. ఇది మరుదమలై కొండకు ఇంకో వైపు ఉన్నది. ఇక్కడ దర్శనం వేళలు ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ఉదయం మరియు సాయంత్రం వేళలో ఏనుగులు తిరుగుతుంటాయి. చాలా మంది భక్తులు వారాంతాలలో మరియు పర్వదినాలలో ఈ గుడిని దర్శించుకుంటారు.
చూడవలసినవి: సుబ్రమణ్యస్వామి టెంపుల్ వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూర్ నుండి బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/anuvavi.html
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|