ఇంకా ఈ ఆలయం సమీపంలో అతి పురాతనమైన వృక్షములకు తోరాలు కట్టి తమ కోర్కెలు తీర్చమని దేవిని భక్తులు వేడుకుంటారు. భక్తులు ఈ ఆలయాన్ని నడక ద్వారా లేదా రోప్ వే ద్వారా చేరుకోవచ్చు.
చూడవలసినవి: దక్ష ప్రజాపతి ఆలయం, గంగా మాత ఆలయం, మానసా దేవి ఆలయం
వసతి : హరిద్వార్ లో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు.
అందుబాటు : రైల్వే స్టేషన్ నుండి ఆటోలు మరియు రిక్షాలు లభించును.