చూడవలసినవి: వేణుగోపాలస్వామి ఆలయం ,శివాలయం , శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం
వసతి : కొండపైన ఉండడానికి వసతి సౌకర్యం కలదు.
అందుబాటు : చిట్యాల మరియు నార్కెట్ పల్లి నుండి గోపాలాయపల్లి మెయిన్ రోడ్ వరకు బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/gopalayapalli.html