సందర్శన వేళలు : ఉదయం 8 నుండి మద్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు .
చూడవలసినవి: మందిరం , ప్లానిటోరియం
వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బస్సు సౌకర్యం కలదు .
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/birla-mandir.html