సందర్శన వేళలు : ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు
ప్రవేశ రుసుము: భారాతీయులకు రూ.75 మరియు విదేశీయులకు రూ.150
చూడవలసినవి: ముబారక్ మహల్, చంద్ర మహల్, గోవింద్ దేవ్ జీ ఆలయం
వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/city-palace.html